Monday, 21 January 2013

Poonam Pandey At Maha Kumbh Mela


Poonam pandey takes a dip at Maha   Kumbh Mela
నిత్యం హాట్ న్యూస్  ఎప్పుడు వార్తల్లో ఉంటే నగ్న సుందరి  పూనమ్  పాండేకు పుణ్యం లభించింది.  ఆమె ఇప్పటి వరకు  తన శరీరంలోని  అన్ని భాగాలను  కెమెరా కంటికి చూపించి, కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు జరుగుతున్న మహ కుంభమేళలో పూనమ్ పాండే చేసిన పాపం మొత్తం కడిగేసుకుంది.  144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళలో  పాల్గొని  త్రివేణి సంగమంలో మునిగి  తనలో ఉన్న పాపాన్ని పూర్తిగా కడిగేసుకుంది.  అయితే  ఈ మహ కుంభమేళకు  కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు? వారితో  దిగంబర స్వాములు, అఘోరాలో, మహార్షులు, కుంభమేళలలో పాల్గొంటారు. అయితే ఎప్పుడూ ‘నగ్న’సత్యాలు మాట్లాడే పూనమ్‌ పాండేలో రక్తే కాదు భక్తి కూడా బోలెడు ఉందని నిరూపించుకుంటోంది.
Poonam pandey takes a dip at Maha   Kumbh Mela
 దిగంబర స్వాములతో కలిసి పూనమ్ నదిలో మునిగినట్లు తెలుస్తోంది. గతంలో మన ఇండియన్‌ క్రికెట్‌ టీం ప్రపంచ కప్‌ గెలిస్తే నగ్నంగా దర్శనమిస్తానని ప్రకటించి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన పూనమ్‌పాండే ఇలాంటి స్టేట్‌మెంట్లు తరచుగా ఇస్తూ పబ్లిసిటీని పెంచేసుకుంది. గత కొంతకాలం క్రితం అర్థనగ్న వీడియో బాంబ్‌ను నెట్‌లో విసిరి కుర్రకారు గుండెల్లో హీట్‌ బాంబ్‌ పేల్చింది. షవర్‌ కింద స్నానం చేస్తూ ఎద అందాలను అటూ ఇటూ తిప్పుతూ ప్రదర్శించడానికి తెగ ఉబలా టపడింది. ఇలా స్నానం చేయడమే కాక ఆ స్నానం తాలూకు వీడియో దృశ్యాలను నెటిజన్లకు అందుబాటులో ఉంచేసింది. అం తగా పూనమ్‌ షవర్‌ బాత్‌ వీడియో క్లిప్పింగులను జోడిస్తే కుర్రకారు ఊరుకుంటారా ఏంటి..?.... కుంభమేళలో స్నానం చేస్తే .. గతంలో చేసిన నగ్న రూపాలు మాయం అవుతాయా?  మళ్లీ పూనమ్  కెమెరా ముందు  విప్పకుండా ఉంటుందాని ఆమె రక్తి అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
Poonam-Pandey-at-Kumbh-Mela

No comments:

Post a Comment