భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఇప్పుడు తన రూటు మార్చి కొత్త రూట్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈమె గత
కొంతకాలంగా సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసింది.
కోర్టులో పొట్టి దుస్తులు వేసుకొని, అందాలను ప్రదర్శించే గుత్తా జ్వాలా
తాజాగా తెర పై అందాలను ఆరబోయడానికి సమయం ఆసన్నమైందనే వార్తలు
వినిపిస్తున్నాయి.
ఈమె నితిన్, నిత్యామీనన్ జంటగా
రూపొందుతున్న 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రంలో జ్వాల ఓ ఐటెం పాటలో
మెరవనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ పాటను హాట్... హాట్ గా
చిత్రీకరిస్తారని అంటున్నారు. మైదానంలో పొట్టి దుస్తులు వేసుకొని కుర్రాళ్ళ
మతి పోగొట్టే జ్వాలా గుత్తా ఐటెం సాంగులో మరింత ఘాటుగా అందాలు
ప్రదర్శించి, ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కథానాయికగా
ఎంట్రీ ఇవ్వాలా, ఐటెం గర్ల్ గానే స్థిరపడాలనే అనే నిర్ణయానికి రానున్నట్లు
చెబుతున్నారు. మరి గుత్తాజ్వాలా అందాలు ఐటెం గర్ల్స్ అవకాశాలకు గండి
కొడతాయో లేదో చూడాలి.
No comments:
Post a Comment