చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చుకున్న ఏ కొత్త హీరోయిన్ గురించి అయినా అప్పుడే కొన్ని హాట్ గాసిప్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంటాయి. వ్యక్తిగత విషయాలు, బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్స్, కోరికలు ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించి ఏదో ఒక వార్త రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు పంజాబీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అటువంటి వార్తల జాబితాలోకే చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఈమె తన కోరికను తీర్చుకోవడంకోసం చిత్రపరిశ్రమలో నానాతంటాలు పడుతోందని సమాచారాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఆమె కోరిక ఏంటో తెలుసా...?
Full Story
చిత్రపరిశ్రమలో
ఎంట్రీ ఇచ్చుకున్న ఏ కొత్త హీరోయిన్ గురించి అయినా అప్పుడే కొన్ని హాట్
గాసిప్స్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంటాయి. వ్యక్తిగత విషయాలు, బాయ్
ఫ్రెండ్స్, డేటింగ్స్, కోరికలు ఇంకా ఇతరత్ర విషయాలకు సంబంధించి ఏదో ఒక
వార్త రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు పంజాబీ డాల్ రకుల్ ప్రీత్
సింగ్ కూడా అటువంటి వార్తల జాబితాలోకే చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఈమె తన
కోరికను తీర్చుకోవడంకోసం చిత్రపరిశ్రమలో నానాతంటాలు పడుతోందని సమాచారాలు
వెలువడుతున్నాయి. ఇంతకీ ఆమె కోరిక ఏంటో తెలుసా...? - See more at:
http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/57200-rakul-preet-singh-dream-to-act-with-pawan-kalyan-will-come-true.html#sthash.y9UpYNx3.dpuf