Tuesday, 19 February 2013

Katrina Charged A Whoofing Rs 25 Lakh


katrina-charged

     ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ ‘సునామీ ’ లాగా తయారయింది. ఎప్పుడు డిమాండ్ ఉంటుందో, ఎప్పుడు తగ్గిపోతుందో చెప్పలేకుండా ఉంది. ఈ విషయాన్ని గమనించిన సుందరాంగులు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు కాసులు వెనకేసుకునే సూత్రాన్ని ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినా కైఫ్ హవా కొనసాగుతుంది. హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ వరకు ఏది చేసినా పిచ్చ క్రేజ్. తాజాగా ఈ అమ్మడు  'కాస్మోపాలిటిన్'  అనే లైఫ్ స్టయిల్ మేగజైన్ ఫిబ్రవరి సంచికకు సెక్సీగా మాంచి పోజిచ్చింది. ఇందుకు గాను అక్షరాలా పాతిక లక్షలు సదరు పత్రిక నుంచి వసూలు చేసిందట. అయితే ఆ పత్రిక వారు మాత్రం కాస్తంత చూపించి పాతిక వసూలు చేసిన కత్రినా, మొత్తం విప్పితే ఎంత డిమాండ్ చేస్తుందో అని అనుకున్నారట. ఎంతైనా కత్తిలాంటి కత్రినా కదా ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు సినీ జనాలు.

No comments:

Post a Comment