Friday, 22 February 2013

Thulasi Nair Tension In Movie Shooting

thulasi nair tension in  movie shooting

  అలనాటి నటి రాధ, తన ఇద్దరమ్మాలను  వెండితెరకు పరిచయం చేసింది.  ముందుగా పెద్దామ్మాయిని  వెండితెరకి  ప్రవేశం చేసిన ఆమెకు అనుకున్న అవకాశాలు రావటంలేదు. కారణం ఏమిటో తెలియాదు గానీ  పెద్దకూతురికి  అవకాశాలు చాలా తగ్గిపోయాయి.  ఇలాంటీ సమయంలోనే  మణిరత్నం దర్శకతంలో  తన రెండో కూతురు తులసిన నాయర్ ని  వెండి తెరకు పరిచయం చేసింది.  కడలి సినిమాతో  కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తులసికి ..మణిరత్నం మంచి తీపి గుర్తులు ఉండే విధంగా ఆ సినిమాలో లిప్ లాక్ సిన్ పెట్టి  హీరో చేత ఓపెన్ చేయించాడు. కొత్త అనుభవం కొత్త రుచులు  తులసి నాయర్  బాగా నచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మరల  రెండోసారికి రెడీ అవుతుంది.  ఈ సారి మాత్రం  అక్కను బాగా వాడుకొని వదిలేసిన  లవర్ తో తులసి నాయర్  రొమాన్స్ చేయటానికి సిద్దపడినట్లు సమాచారం.  కడలి సినిమా ద్వారా  ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులకు  దగ్గరైంది.  రంగం  సినిమా హీరో జీవాతో  కలిసి రొమాన్స్ చెయ్యటానికి తులసి వయసు పరుగులు పెడుతుందట.
thulasi nair tension in  movie shooting

అయితే తులసి నాయర్ కు భయం పట్టుకుందట.  జీవాతో  సినిమాతో  చేస్తే  అక్క జీవితం మాదిరే  నా జీవితం కూడా ఉంటుందా అనే అనుమానం తులసి నాయర్ ను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో సమస్య తులసికి రాబోతుందని చెబుతుంది.  ఆమె కు మార్చి నెలలో   పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు జరిగే సమయంలో ఆమె సినిమా షూటింగ్ లో ఉంటే     పరీక్షలు ఎలా రాయాలి అనేది తులసికి  అర్థం కావటంలేదని  తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.   తులసికి  చేతినిండా  ఆఫర్లు వస్తున్నాయి.  ఒక పక్క  సినిమా టెన్షన్ , మరో పక్క   పరీక్షలు  టెన్షన్ తో నలిగిపోతుందని సమాచారం. తులసి నాయర్  ఈ రెండింటిని ఎలా అధిగమిస్తుందో  చూడాలి. 

No comments:

Post a Comment