మహిళకు,
మహిళే శత్రువు అని మన పెద్దలు అన్నారు. సినీ ప్రపంచంలో కొత్త నీరు
వస్తుంది .. పాత నీరు పోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవల
ఒక అమ్మాయి దెబ్బకు టాలీవుడ్ హీరోయిన్లకే లోపల వేడి పుట్టిందట. ఒక
హీరోయిన్ .. మరో హీరోయిన్ చూస్తే.. సహజంగా కుళ్లుకుంటారు. కానీ ఈమె ఫిగర్
చూస్తే.. ఎలాంటి వారికైన సెగలు పుడతాయాట. ఈ ముంబయ్ పోరి దెబ్బకు
హీరోయిన్లకు నిద్రకరవైందనే పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈమె పేరు మయంతి ల్యాంగర్. గతంలో ఈ ఫోరి ఐపిఎల్ టోర్నమెంట్ సమయంలో తన హాట్ హాట్
అందాలలో స్టేడియంలో యాంకరింగ్ చేసినట్లు సమాచారం. అప్పుడే క్రికెట్
స్టేడియాంలో సునామీ వర్షం రప్పించిందట. ఈమె యాంకరింగ్ తో ఆమెలోని హాట్
..హాట్ అందాలకు ఆటగాళ్లు సైతం.. సిక్స్ లు , ఫోర్ల్ కొట్టినట్లు
తెలుస్తోంది. అంటే ఒక్కసారైన సిక్స్ కొట్టిన బాల్ ఆమెను తాకుందనే ఆవేశంతో
వీరబాదుడు బాదేసేరట.
అయితే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన టాలీవుడ్ వారియర్స్, ముంబయ్
హీరోస్ మద్య జరిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాచ్ లో మయంతి అందరిని మాయ
చేసినట్లు తెలుస్తోంది. ఈమె యాంకరింగ్ అద్బుతమైన వాక్చాతుర్యంతో
పాటు అలరించే సోయగాలు కూడా ఈమె సొంతం. పైగా స్టేడియంలో తన అందాలను
ఎరవేస్తూ, అందరికి ఊరిస్తూ, ఆ క్యూట్ క్లీవేజ్ ను చూపిస్తూ .. ఉంటే..
హీరోలకే కాదు .. స్టేడియంలో ఉన్న హీరోయిన్స్ ఆమెను తినేసేలా చూసినట్లు
తెలుస్తుంది. కొంత మంది హీరోయిన్లు మాత్రం అసూయ పడ్డారట. ఇలాంటి అందం
ఇన్నాళ్లు ఎక్కడ దాగి ఉందో అని టాప్ హీరోలు .. ఆమె వైపు నవ్వుతూ...
చిలిపిగా ..కనుసైగలు చేయటం చేశానట్లు సినీజానాలు చెబుతున్నారు.
No comments:
Post a Comment