ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఐటెం సాంగు,
లిప్ లాక్ కిస్ ఉండటం సర్వసాధారణమైన విషయం. ఇవి రెండు సినిమాకు పెద్ద
అస్సెట్. ఒక హీరో హీరోయిన్లు కూడా ఈ అదర చుంబనాలకు ఏమాత్రం అభ్యంతరం
చెప్పకపోవడంతో దర్శకులు కూడా మరింత రెచ్చిపోతున్నారు. దొరికిందే అవకాశం
అన్నట్లుగా హీరోలు కూడా హీరోయిన్లను జుర్రేస్తున్నారు. తాజాగా పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ అమలాపాల్ నటిస్తున్న ‘ఇద్దరు
అమ్మాయిలతో ’ చిత్రంలో వీళ్ళద్దరి మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ కూడా షూట్
చేసినట్లు తెలుస్తోంది. సుమారు 2 నిమిషాలు సాగే ఈ లిప్ లాక్ సీన్
‘ఇద్దరమ్మాయిలతో..’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
పూరి ఈ లిప్ లాక్ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చాడని కూడా అంటున్నారు. బన్నీ, అమలా లిప్ లాక్ కిస్ కూడా పెద్దగా టేకులు తీసుకోకుండా, ఒకరి రసాలను ఒకరు జుర్రేసుకొని
పెదవులు తుడిచేసుకున్నారట . అమలా రసాలను అర్జున్ బాగానే ఎంజాయ్ చేసింటాడు.
మరి ప్రేక్షకులను ఈ సీన్ ఏ మాత్రం ఎంటర్ టైన్ చేస్తుందో చూడాలి అంటున్నారు
సినీ జనాలు.
No comments:
Post a Comment