Tuesday, 29 January 2013

Jwala Gutta Becomes Item Girl

Jwala_Gutta1

భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా ఇప్పుడు తన రూటు మార్చి కొత్త రూట్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈమె గత కొంతకాలంగా సినిమాల్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసింది. కోర్టులో పొట్టి దుస్తులు వేసుకొని, అందాలను ప్రదర్శించే గుత్తా జ్వాలా తాజాగా తెర పై అందాలను ఆరబోయడానికి సమయం ఆసన్నమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Jwala_Gutta
ఈమె నితిన్, నిత్యామీనన్ జంటగా రూపొందుతున్న 'గుండె జారి గల్లంతయ్యిందే'  చిత్రంలో జ్వాల ఓ ఐటెం పాటలో మెరవనుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ పాటను హాట్... హాట్ గా చిత్రీకరిస్తారని అంటున్నారు. మైదానంలో పొట్టి దుస్తులు వేసుకొని కుర్రాళ్ళ మతి పోగొట్టే జ్వాలా గుత్తా ఐటెం సాంగులో మరింత ఘాటుగా అందాలు ప్రదర్శించి, ప్రేక్షకుల నుండి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కథానాయికగా ఎంట్రీ ఇవ్వాలా, ఐటెం గర్ల్ గానే  స్థిరపడాలనే అనే నిర్ణయానికి రానున్నట్లు చెబుతున్నారు. మరి గుత్తాజ్వాలా అందాలు ఐటెం గర్ల్స్ అవకాశాలకు గండి కొడతాయో లేదో చూడాలి.

Monday, 28 January 2013

Shakti Kapoor Kisses Veena Malik


Shakti kapoor kisses Veena malik

నీరు ఎప్పుడు  పల్లంవైపే వెళ్లుతుంది?  అంటే  నీరు ఎప్పుడు  క్రిందికే జారిపోతుందని అర్థం? అలాగే వయసు ముదురుతున్న కొద్ది  లేత అందాల పై మోజు పుడుతు ఉంటుంది . కంటి ముందు కన్నె పిల్ల అందాలు కనిపిస్తే చాలు కామరాజులవుతారు కొంతమంది.  ఆ మోజు ఎవరికైన ఎప్పుడైన పుడుతుంది?  కానీ కొంతమంది ఆ మోజును లోపాలే  అనుకుంటారు.  అనుకోలోనే పెద్దలు   కెమెరా కంటిల్లో చిక్కి పాపులర్ అవుతురు. ఇలాంటి విషయాలే  ఇటీవల పబ్లిక్ వేధికలపై జరుగుతున్నాయి. తమ కంటికి నచ్చిన అందం ఎదురుగా ఉంటే చాలు, కనుల ముందు ఎవరు ఉన్నసరే  ఆ అందంపై రసక్రీడాల ఆడేస్తున్నారు  కొందరు పెద్దలు.  రీసెంట్ గా  ఒక ఆడియో లాంచింగ్  ఫంక్షన్లో ఒక హీరోయిన్ పై వయసు ముదురిన శక్తి కపూర్ తనలో ఉన్న హీట్ టెంపరేచర్ ను తగ్గించుకోవాటానికి  సదరు హీరోయిన్ పై రోమాన్స్ రేప్ చేసినంత పని చేశాడని  మీడియా వర్గాలు అంటున్నాయి.  అందరి ముందు హీరోయిన్లు గట్టిగా వాటేసుకోని.. ఆమె అందాలను  జుర్రేకోని, పూర్తిగా కార్చుకున్నాడు. ‘దల్ మే కుచ్ కాలా హైమూడీ ఆడియో  లాంచింగ్  ఫంక్షన్ లో  వీణామాలిక్  అందాలను ను  చూసి మనోడు శక్తి కపూర్ కు రొమాన్స్ గంట మ్రోగింది.  వెంటనే తాను ఎక్కడున్నానన్న సంగతి కూడా మర్చిపోయి..
Shakti kapoor kisses Veena malik

తనలో ఉన్న శక్తిని  వీణాలోకి  గట్టిగా గుచ్చి.. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.  వీణామాలిక్ ను గట్టిగా ఒడిసిపట్టుకుని రసలు ఊరిన  ఒక ముద్దు  ఆమెకు  పెట్టేశాడు.  శక్తి కపూర్  చూసిన పనికి వీణామాలిక్  తొలుత కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించినప్పటికీ .. వెంటనే తేరుకుని ఓ నవ్వుతూ శక్తి కపూర్  శక్తిలో  కరిగిపోయింది? అయితే ఈ ఇద్దరి రొమాన్స్ చూసిన బాలీవుడ్ పెద్దలకు కూడా  వేడి పుట్టినట్లు  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఆ తర్వాత  వీణామాలిక్ ను మీటటానికి చాలా మంది బాలీవుడ్ పెద్దలు  ట్రై చేసినట్లు  బాలీవుడ్ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.  అయిన ఇలాంటి  తుమ్మెదలను వీణామాలిక్  ఎన్నింటిని  చూసి ఉంటుందో..?

Anushka Busy In Tollywood


Anushka

  తెలుగు సినిమాల్లో ఈ మధ్య కాలం లో మనం మరచిపోలేని, మనకు మరపు రాని తార, అనుష్క. సూపర్ తో నాగార్జున సరసన ఎంట్రి ఇచ్చిన ఈ భామ, ఆనతి కాలం లోనే తిరుగులేని డిమాండ్ సంపాదించుకుంది. అటు నాగ్ వంటి సీనియర్ హీరోల సరసన, ఇటు ప్రభాస్, మహేష్ బాబు వంటి క్రేజీ హీరోల సరసన నటించి, అందాల ఆరబోత లోను, 'అరుంధతి' వంటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం లోను, తనకు తానే సాటి అనిపించుకుంది.  అయితే అనుష్క ఎత్తుకు తగ్గ హీరోలు, తెలుగు సినీ పరిశ్రమలో అర కోరగా ఉండటం కొత్త హీరోయిన్ లు అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల, అనుష్క తెలుగు తెరకు ఒక రెండు సంవత్సరాలు దూరం అవ్వాల్సి ఒచ్చింది.
అయితేనేం, అటు తమిళం లో కూడా ఈ భామ, విక్రం సూర్య వంటి హీరోల సరసన నటించి తన హవా కొనసాగించింది. త్వరలో కార్తి తో అనుష్క నటించిన చిత్రం, ఇరు భాషల్లోనూ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇది ఇలా ఉండగా, ఇటు తెలుగు లో, గత సంవత్సరం చివర్లో అనుష్క నటించిన 'ఢమరుకం' విడుదల అయ్యి ఈ భామకు మరొక్కసారి    పేరుని, గుర్తింపునీ తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం, వచ్చే నెలలో, కాస్త గ్లామరస్ పాత్రలో అనుష్క ఇంకొక సారి ప్రభాస్ సరసన 'మిర్చి' లో కనిపిస్తోంది... ప్రభాస్ హీరోగానే రాజమౌళి తీయ్యబోతున్న, ఇంకొక అత్యంత భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం లో కూడా అనుష్క నే కధానాయిక. ఇంతే కాక దర్శకుడు గుణ శేఖర్ నిర్మాతగా మారి, స్వీయ దర్శకత్వం లో నిర్మిస్తున్న 'రాణి రుద్రమ దేవి' చిత్రం లో కూడా అనుష్క 'రాణి రుద్రమ దేవి' గా కనిపించబోతోంది. 
ఇలా వరుస ఆఫర్లతో మరుగున పడిపోయిన తన కరియర్ ని తెలుగు చిత్ర సీమలో మళ్ళీ సక్సెస్ సాధించేలా కృషి చేస్తోంది, అనుష్క.

Shruti Haasan Birthday Special


110

       గబ్బర్ సింగ్ విజయంతో నాకు తత్వం బోధపడింది ఇక కెరీర్ లో దూసుకుపోతానంటోంది తన పుట్టినరోజు సందర్భంగా అందాల నాజూకు భామ శృతి హాసన్. 1986 జనవరి 28న తమిళనాడులోని చెన్నపట్ణంలో శృతి జన్మించింది. యాక్ట్రస్.. సింగర్.. మోడల్.. మ్యూజిక్ కంపోజర్.. డ్యాన్సర్.. ఇలా విభిన్న రంగాల్లో దూసుకుపోతోంది శృతి హాసన్. ఇక ప్రస్తుతం రూటు మార్చిన ఈ భామ తన అభిరుచికన్నా ప్రేక్షకుల మెప్పుపొందే పాత్రలే మీద ద్రుష్టి పెడితే మంచిదని తనకు పవన్ సినిమాతో అర్థమైందని అందులో భాగంగానే చరణ్ ‘ఎవడు’,  రవితేజ ‘బలుపు’, ఎన్టీఆర్ తో నటించే మూవీ లోనూ తన పాత్ర, నటనాతీరు ఉంటుందని బర్త్డే చిట్ చాట్ లో పేర్కొంది.
        ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు, హిందీలో రెండు సినిమాలు చేస్తోన్న శృతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడీ కడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి శృతి తాజాగా సంతకం చేసిన విషయం మనకు విదితమే. ఇప్పటికే హరీష్ శంకర్, ఎన్టీఆర్ ల చిత్రం తొలి షెడ్యూలు షూటింగు ఇటీవలే పూర్తయింది. మలి షెడ్యూలు 'బాద్ షా' పూర్తయిన వెంటనే మొదలవుతుంది. అప్పటినుంచి తాను ఎన్టీఆర్ తో షూటింగ్ లో పాల్గొంటానంటోంది శృతి హాసన్.
111
         కేవలం నటనే కాదు తండ్రి కమల్ లాగానే ఇంకా చాలా కళల్లో తనకు ప్రవేశం ఉందంటోంది శృతి. వెండితెరపై కనిపించక ముందే సంగీత ప్రదర్శనలిస్తూ, తండ్రి సినిమాలతో పాటు 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి సినిమాల్లో తన గాత్ర మాధుర్యాన్ని వినిపించానని,  కమల్ సినిమా 'ఈనాడు'కు సంగీత దర్శకురాలిగా కూడా వ్యవహరించానని శృతి చెప్పుకొస్తోంది.  'లక్' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా వున్న శృతి హాసన్ ను మరిన్ని విజయాలు వరించాలని తెలుగువిశేష్.కాం ఆకాంక్షిస్తోంది.
...avnk

Tuesday, 22 January 2013

Amala Paul Fights In Iddarammayilato

112

        'ఇద్దరమ్మాయిలతో' పూరీ జగన్నాథ్ చాలా పనులే చేపిస్తున్నాడు. థారు ఫైట్‌ మాస్టర్‌ కెచ్చా శిక్షణలో, ఇప్పటికే బన్నీతో ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలను బ్యాంకాక్‌లో చిత్రీకరించిన సంగతి మనకుతెలుసు. ఇదిలా ఉంటే.. అభిమానులు ఈ మూవీలో కొత్త అమలాపాల్‌ను చూడటం ఖాయం. ఎందుకంటే అమల పాల్‌ కూడా ఇందులో అదిరిపోయే ఫైట్స్‌ చేస్తోంది. ఇందుకోసం మాస్టర్‌ కెచ్చా 'నింజా' అనే ప్రత్యేకమైన ఫైటింగ్‌లో అమలాపాల్‌కు శిక్షణ ఇచ్చారు. థాయ్ లాండ్ లోని దూరంగా దట్టమైన అడవుల్లో ఈ సన్నివేశాలు చిత్రీకరణ జరిగింది. నింజా ఫైట్‌ చాలా కష్టంగా వుందని, మాస్టర్‌ ఎంతో శ్రమకోర్చి నేర్పుతున్నారని అమలాపాల్‌ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా విడుదల చేసింది.

     కాగా, ఇద్దరమ్మాయిలతో స్పానిష్ షెడ్యూల్ ఫిబ్రవరి 1వతేదీనుంచి మొదలుకానుంది. తొలిసారి డిజిటల్ కెమేరాలతో షూట్ చేస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరిన్ నటిస్తున్నారు. దేవీ శ్రీ సంగీతం. నిర్మాత బండ్ల గణేష్.
...avnk

Amala Paul Below Average

Amala_Paul

   'నాయక్' చూసిన అందరు, సినిమా హిట్ అనే అంటున్నారు. రామ్ చరణ్ నటన అద్భుతం అని, పాటలు, మాటలు, కధ కధనం అంతా ఆకట్టుకునే విధంగా ఉందని, కాజల్ అగర్వాల్ అందచందాలు కనువిందు చేసాయి అని చెప్పుకొస్తున్నారు... కాని, చిత్రం లో ద్వితీయ హీరోయిన్ పాత్ర పోషించిన అమల పాల్ కి మాత్రం నేగేటివ్ కామెంట్స్ ఎడురుకోక తప్పడం లేదు. అమల పాల్ నటన పరవాలేదు అనిపించినా, చిత్రం లో ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర లేదు. పాత్ర నిడివి కూడా తక్కువే. అంతే కాక, కాజల్ తో పోలిస్తే అమల పాల్ అందం లో బిలో యావరేజ్ మార్కులు కూడా సంపాదించుకోలేకపోయింది.  చూడడానికి, కనీసం పరవాలేదు అని కూడా అనిపించలేదు. ఒకప్పటి మెగా స్టార్ హిట్ పాట, 'సుభలేఖ రాసుకున్న' రీమేక్ లో అమల నటించే అవకాసం దక్కించుకున్నా, పాటలో ఆమెను కనీసం చూడలేకపోయామని కొందరు అంటున్నారు.

ఈ కామెంట్స్ ఇలాగే కొనసాగితే స్టార్ హీరోయిన్ అవ్వాలి అన్న అమల కల నిజం అయ్యే అవకాశాలు కనుమరుగయ్యేలా ఉన్నాయి... కనీసం, తానూ నటించబోయే తదుపరి చిత్రాలు 'జెండా పై కపిరాజు', అల్లు అర్జున్ సరసన మొదటి హీరోయిన్ గా నటిస్తున్న 'ఇద్దరమ్మాయిలు' చిత్రాల్లో అయినా, అమల తన అందానికి మెరుగులు దిద్దుకుంటుందేమో చూడాలి... లేదంటే తెలుగు సినీ పరిశ్రమలో అందగత్తెలకి కొదవ లేదు...

Monday, 21 January 2013

Burfi Movie Film Fare Awards

bur-ee

         అందగత్తెలు ప్రియాంకా చోప్రా.. ఇలియానా.. అందరిచేతా ‘బర్ఫీ’ తినిపించారు. రాత్రి ముంబాయిలో జరిగిన ఫిల్మ్ ఫేర్ హిందీ సినిమా అవార్డుల వేడుకలో ఈ భామలు రణబీర్ కపూర్ తో కలిసి నటించిన సినిమా బర్ఫీ అనేక అంశాల్లో తన హవా చాటింది.  మొత్తంగా 7 విభాగాల్లో అవార్డులను గెలుచుకుని 'బర్ఫీ' చిత్రం ముందు వరుసలో నిలిచింది.
          ఉత్తమ చిత్రం 'బర్ఫీ' ... ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ ... ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్ లకు అవార్డులు దక్కాయి. పెళ్లై ఓఇంటిదైన విద్యా కూడా తన అభినయంతో అవార్డును సొంతంచేసుకుంది. ఆమె అద్భుతంగా పండించిన 'కహాని' చిత్రానికి సంబంధించి ఉత్తమ నటిగా విద్యాబాలన్ ... ఉత్త దర్శకుడిగా సుజయ్ ఘోష్ లను అవార్డులు వరించాయి.
v
       బాలీవుడ్ సినీ దిగ్గజం స్వర్గీయ (ఇటీవల మరణించిన) యష్ చోప్రాకు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు భర్తతో కలిసి వచ్చిన విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎంతో కలర్ ఫుల్ గా సాగిన వేడుకలో బాలీవుడ్ ప్రముఖ తారాగణం ఆడిపాడి సభాప్రాంగణాన్ని హోరెత్తించారు.
...avnk

Poonam Pandey At Maha Kumbh Mela


Poonam pandey takes a dip at Maha   Kumbh Mela
నిత్యం హాట్ న్యూస్  ఎప్పుడు వార్తల్లో ఉంటే నగ్న సుందరి  పూనమ్  పాండేకు పుణ్యం లభించింది.  ఆమె ఇప్పటి వరకు  తన శరీరంలోని  అన్ని భాగాలను  కెమెరా కంటికి చూపించి, కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పుడు జరుగుతున్న మహ కుంభమేళలో పూనమ్ పాండే చేసిన పాపం మొత్తం కడిగేసుకుంది.  144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళలో  పాల్గొని  త్రివేణి సంగమంలో మునిగి  తనలో ఉన్న పాపాన్ని పూర్తిగా కడిగేసుకుంది.  అయితే  ఈ మహ కుంభమేళకు  కొన్ని కోట్ల మంది భక్తులు వస్తారు? వారితో  దిగంబర స్వాములు, అఘోరాలో, మహార్షులు, కుంభమేళలలో పాల్గొంటారు. అయితే ఎప్పుడూ ‘నగ్న’సత్యాలు మాట్లాడే పూనమ్‌ పాండేలో రక్తే కాదు భక్తి కూడా బోలెడు ఉందని నిరూపించుకుంటోంది.
Poonam pandey takes a dip at Maha   Kumbh Mela
 దిగంబర స్వాములతో కలిసి పూనమ్ నదిలో మునిగినట్లు తెలుస్తోంది. గతంలో మన ఇండియన్‌ క్రికెట్‌ టీం ప్రపంచ కప్‌ గెలిస్తే నగ్నంగా దర్శనమిస్తానని ప్రకటించి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన పూనమ్‌పాండే ఇలాంటి స్టేట్‌మెంట్లు తరచుగా ఇస్తూ పబ్లిసిటీని పెంచేసుకుంది. గత కొంతకాలం క్రితం అర్థనగ్న వీడియో బాంబ్‌ను నెట్‌లో విసిరి కుర్రకారు గుండెల్లో హీట్‌ బాంబ్‌ పేల్చింది. షవర్‌ కింద స్నానం చేస్తూ ఎద అందాలను అటూ ఇటూ తిప్పుతూ ప్రదర్శించడానికి తెగ ఉబలా టపడింది. ఇలా స్నానం చేయడమే కాక ఆ స్నానం తాలూకు వీడియో దృశ్యాలను నెటిజన్లకు అందుబాటులో ఉంచేసింది. అం తగా పూనమ్‌ షవర్‌ బాత్‌ వీడియో క్లిప్పింగులను జోడిస్తే కుర్రకారు ఊరుకుంటారా ఏంటి..?.... కుంభమేళలో స్నానం చేస్తే .. గతంలో చేసిన నగ్న రూపాలు మాయం అవుతాయా?  మళ్లీ పూనమ్  కెమెరా ముందు  విప్పకుండా ఉంటుందాని ఆమె రక్తి అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
Poonam-Pandey-at-Kumbh-Mela

Ram Charan Success Tour


1.2
   
     వేలాది మంది అభిమానులను చూసుకుని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  రెచ్చిపోయాడు.  లయబద్ధంగా డ్యాన్స్ చేసి, అభిమానుల కరతాళ ధ్వనులు అందుకున్నాడు. ఈ అద్భుత సందర్భాలు 'నాయక్' సినిమా విజయోత్సవ యాత్రలో ఆద్యంతం కనిపించాయి. ఒక్కరోజులోనే రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలలో నాయక్ టీం సుడిగాలిలా పర్యటించి సందడి చేసింది. మా సందర్శకులకు ఇంతకుముందు వెల్లడించినట్టుగానే   ముందుగా విశాఖలో ఈ యాత్ర ప్రారంభమైంది. అక్కడి ఐనాక్స్ ధియేటర్ వద్దకి తరలి వచ్చిన వేలాది మంది అభిమానుల ఉత్సాహం చూసి, పులకించిపోయిన రామ్ చరణ్... తను ప్రయాణిస్తున్న వ్యాన్ నుంచి బయటకు వచ్చి... ఒక్కసారిగా టాప్ ఎక్కి ... నాయక్ సినిమాలోని పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేసేశాడు. ఇదే సీన్ విజయవాడ, తిరుపతిలలో కూడా రిపీట్ అయింది. అన్ని ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతేకాదు తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు కేరింతలు,  హర్షధ్వానాలతో స్వాగతం పలకటమే కాదు. చిందులువేశారు.

13
           ఇదిలా ఉండగా, 'నాయక్' సినిమా మీద గండి బాబ్జీ లేవనెత్తిన వివాదం పట్ల ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. జరిగిన సంఘటన కాకతాళియమే కానీ, దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలోని విలన్ కి  కావాలనే తన పేరు పెట్టారంటూ విశాఖ జిల్లా మాజీ ఎం.ఎల్.ఎ. గండి బాబ్జీ గొడవకి దిగడం విచారకరమన్నారు. ఇది కేవలం కాకతాళీయంగా  జరిగిందేనని దీనికి బాబ్జీ చింతిస్తే క్షమించాలని మీడియా ముఖంగా క్షమాపణలు తెలియజేశాడు.
14
       కాగా, నాయక్ మూవీ విడుదలై పది రోజులు దాటినా నాయక్ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గటంలేదు. అయితే ఈ కలెక్షన్ల వివరాల పట్ల నిర్మాత దానయ్య ఏమాత్రం నోరు మెదపటంలేదు. కారణం ఆయన ఇంటిపై ఇటీవల జరిగిన ఐటీ దాడులే కారణమని తెలుస్తోంది. నాయక్ విజయయాత్ర చిత్రాలు మీకోసం..
....avnk

Kriti Kharbhanda Interview


 

 

kri-1.1
  
      యంగ్ అండ్ యనర్జిటిక్ హీరో రామ్ – హాట్ బ్యూటీ కృతి కర్బంద జంటగా నటించిన చిత్రం 'ఒంగోలు గిత్త'. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో బి.వి.యస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  త్వరలో ప్రేక్షకులముందుకు రాబోతోన్న ఈ చిత్ర విశేషాలు తన ఫ్యూచర్ ప్రాజక్ట్స్ గురించి అందాల భామ కృతి తన మనసులో మాటలు బయటపెట్టింది.. ‘తనకు ఈమూవీ మంచిపేరు తెచ్చిపెడుతుంది. నిజజీవితానికి 50 శాతం దగ్గరగా ఉండే పాత్రను 'ఒంగోలు గిత్త' చిత్రంలో చేశాను. నా పాత్ర పేరు సంధ్య. చాలా చిలిపిగా, చురుకుగా, హుషారుగా ఉండే చాలామాస్‌ అమ్మాయిగా కనిపిస్తాను. మా తల్లిదండ్రులకు సైతం నా పాత్ర ఎంతగానో నచ్చింది. అయితే రామ్‌ పాత్ర పేరేంటి అన్నది సస్పెన్స్‌. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎనర్జిటిక్‌ హీరో అయిన అతని సరసన నటించడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. చక్కటి అభినయాన్ని కనబరచడంతో పాటు మంచి టైమింగ్‌ ఉన్న నటుడాయన. అంతేకాదు డ్యాన్స్‌ లు సైతం బ్రహ్మాండంగా చేశారు. ఈ చిత్రంతో నేను రామ్‌ అభిమాని కూడా అయ్యాను.

        kri-22ఇక భాస్కర్‌ అద్భుతమైన టేకింగ్‌ ఒంగోలుగిత్త చిత్రానికి ఎంతో వన్నెతెచ్చింది. ప్రేక్షకులను ఎంతగానో అలరించేవిధంగా అతను చిత్రాన్ని అంతబాగా మలిచారు. నిర్మాత బి.వి.యస్‌.ఎన్‌.ప్రసాద్‌ గురించి చెప్పాలంటే...ఆయన ఎప్పుడూ నవ్వుతుంటారు. ఇంత మంచి ప్రాజెక్టులో చేసిన మధురానుభూతి నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రం కోసం మిర్చి యార్డులో నేను కేవలం రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొన్నాను. అదే రామ్‌ అయితే 22 రోజుల మిర్చి యార్డు చిత్రీకరణలో ఆ ఘాటు తట్టుకుని ఎలా పాల్గొన్నారో తలచుకుంటే ఆశ్చర్యం కలగకమానదు.

          తీన్‌మార్‌, మిస్టర్‌ నూకయ్య, ఓం' చిత్రాలలో వేరే కథానాయిక స్థానంలో నన్ను ఎంపికచేయటంలో  నా ప్రమేయం ఏముంటుంది. వారు నన్ను ఎంపికచేశారు కాబట్టి ఆయా చిత్రాల్లో నటించాను. ముందు ముందు నన్ను కూడా ఎవరైనా రీప్లేస్‌ చేయవచ్చునేమో.. ఏ భాషలో మంచి స్క్రిప్టు, మంచి పాత్ర లభిస్తే వాటిలో నటిస్తాను. ఫలానా భాషలోనే నటించాలన్న నియమం ఏమీలేదు. కన్నడంలో మంచి పాత్రలు వచ్చాయి కాబట్టి అక్కడ ఎక్కువ చిత్రాలు చేశాను, చేస్తున్నాను. ప్రస్తుతం మూడు కన్నడ చిత్రాలలో నటిస్తున్నాను. తాజాగా నేను నటించిన కన్నడ 'సుబ్రమణ్యపుర' చిత్రం 60 రోజులు పూర్తిచేసుకుని కూడా విజయవంతంగా ప్రదర్శింపబడటం ఈ నూతన ఏడాది కానుకగా నేను భావిస్తున్నాను. నేను రాసిన ఓ స్క్రిప్టు కూడా కన్నడంలో తెరకెక్కబోతోంది. స్వతహాగా నేను పంబాజీ అమ్మాయిని అయినప్పటికీ, కన్నడం చదవడం, రాయడం నేర్చుకున్నాను. వాస్తవానికి తెలుగుతో పోల్చుకుంటే కన్నడం చాలా కష్టమనిపించింది. ఎందుకుంటే కన్నడంలో సంస్కృతం ఎక్కువగా కలుస్తుంది.

        పవన్‌కల్యాణ్‌ సరసన 'తీన్‌మార్‌'లో నటించడాన్ని ఓ అదృష్టంగా భావించాను. ఇంకా చెప్పాలంటే...నేను ఆయన అభిమానిని. ఇక కల్యాణ్‌రామ్‌ 'ఓం' 3డి చిత్రం. సాంకేతికంగా ఎంతో గొప్పగా తీస్తున్నారు. ఆ చిత్రంలోని పాత్ర కూడా నాకెంతో పేరు తెచ్చిపెడుతుంది’. అని తనమనసులోని ఎన్నో మాటలను కృతి కర్బంద పంచుకున్నారు. రాబోయే ఆమె ప్రాజక్ట్స్ అన్నీ విజయవంతం కావాలని మనమూ కోరుకుందాం..
...avnk

Friday, 18 January 2013

Nagababu Daughter Niharika As Heroine

Niharika

       ఇఫ్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చాలా మంది హీరో హీరోయిన్ల పిల్లలు తెరంగ్రేటం చేసి రాణిస్తున్నారు. కానీ మెగా హీరో ఫ్యామిలీ నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చారు కానీ, హీరోయిన్లు ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈమె నిర్మాతగా అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చాయి కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అఖిల్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమా గానీ, దానికి సంబంధించిన ప్రకటన గానీ వెలువడలేదు. ఒకవేళ వీరిద్దరు జంటగా తెరంగ్రేటం చేస్తే మాత్రం అభిమానుల్లో వీరి సినిమా పై ఆస్తకి నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది.

Director V V Vinayak Interview.

     14చిన్న హీరో అని లేదు, బడా హీరో అని లేదు ఎవరినైనా డైరెక్ట్ చేసి శహబాష్ అనిపించుకోగల సత్తా ఉన్న డైరెక్టర్ వివి వినాయక్. జు.ఎన్టీఆర్ తో 'ఆది' చిత్రం నుంచి 'బద్రినాథ్‌' వరకు ప్రతి చిత్రం యాక్షన్‌, ఫ్యాక్షన్‌ చిత్రాలే తీశారు.  అనంతరం ఒక్కసారిగా ట్రాక్‌ మార్చి కామెడీలోకి వచ్చారు. రామ్‌చరణ్‌తో 'నాయక్‌' తీసి బాక్సాఫీస్ కొల్లగొడుతున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో సహా మోగల్లు,  పాలకొల్లు, జిన్నూరు సందర్శించారు. ఇందులో భాగంగా జిన్నూరు జడ్‌పి హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఎన్నో విషయాల్లో వివరణ ఇచ్చారు.
          'కృష్ణ'  చిత్రం నుంచి మీ ట్రెండ్‌ మారినట్లుందని అడిగితే వినాయక్ ఇలా అంటున్నారు.. 'ఆది' నుంచి 'సింహాద్రి' వరకు యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను అందరూ ఆదరించారు. నా స్నేహితులు కూడా బాగానేఉంది కానీ... యాక్షన్‌ తగ్గించమని సూచనలు చేశారు. 'బన్ని'లో కామెడీ టచ్‌ చేశాక బాగుందనిపించింది. ఇప్పుడు పిల్లలు టామ్‌జర్రీ లాంటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ కు ఎక్కువగా ఎడిక్ట్‌ అయ్యారంటే.. అది వారినెంతగానో ఆకట్టుకుటుంది. ఒక రకంగా వారి మానసిక ఆరోగ్యానికి ముఖ్యం కూడా. అందుకే పిల్లలు కూడా ఇష్టపడాలని ఆవైపు మళ్ళాను. ప్రేక్షకులు కూడా వచ్చిన కథలే మళ్ళీ వస్తున్నాయని విమర్శిస్తున్నారు కూడా, అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపించాను. బద్రినాథ్‌ చూశాక చాలామంది సీరియస్‌ సబ్జెక్ట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదన్నారు. ఆ విషయంలో మిస్‌ అయింది, నాయక్‌లో పెట్టి అందరినీ ఆకర్షించే మార్పు గమనించాను. చిరంజీవితోనే ఖైదీ రీమేక్‌ అనుకున్నాం. కానీ ఆయన పూర్తిగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సాధ్యపడదని తర్వాత తెలిసింది. చేస్తే రామ్‌ చరణ్‌తోనే చేయాలి, దానికోసం కథను కూడా కొద్దిగా మార్చాలి. ఇక నాయక్ మూవీలో గండిబాబ్జీ పాత్రగురించి చెబుతూ గండి బాబ్జీ ఒక రాజకీయ నాయకుడు. కానీ ఆయనుద్దేశించి విలన్‌కు పేరు పెట్టలేదు. ఈ విషయమై గతంలో కూడా వివరణ ఇచ్చాను. ఆయన మనస్థాపానికి గురైతే క్షమించమని కోరాను. గతంలో వారం రోజుల్లో ఆ పేరును తీసేస్తామని చెప్పాను.
            నాయక్ లో చాలా సినిమాలు మిక్స్ అయ్యేయనేదానికి వివరణ ఇస్తూ..  గతంలో హిట్‌ అయిన పెద్ద సినిమాలు కూడా.. సమరసింహా రెడ్డి, బాషాలా ఉన్నాయని చాలాకామెంట్లు వచ్చాయి. ఇదేకాదు బాలీవుడ్‌ చిత్రాలుకూడా కాపీలనే కంప్లెంయిట్లు ఉన్నాయి. ఆ సినిమా కాపీనా, ఈ సినిమా కాపీనా అని కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే సినిమా పని. ఈ చిత్రంపై కాంట్రవర్సీ ఉంది వాస్తవమే. కానీ చెడ్డ సినిమా కాదు. ఓపెనింగ్స్‌ బ్రహ్మాండంగా వచ్చాయి.  మెగా ఫ్యామిలో పవన్‌ మిగిలారు, ఆయనతో సినిమా ఉందా అని అడిగితే.. పవన్‌తో చేయాలని ఇంతకుముందే అనుకున్నాం. కానీ కుదరలేదు. తప్పకుండా సరైన కథ దొరికితే చేస్తాను. ఇది త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బెల్లంకొండ సురేష్‌ అబ్బాయి సాయిగణేష్‌తో సినిమా ఉంది. ప్రేమకథతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా అనుకుంటున్నాం. అని ఎంతో వినమ్రంగా సామాధానమిచ్చారు వివి. ...avnk

Nayak SVSC Movies Halchal

nayake

       సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు రావటం మామూలే. అయితే వీటికి తోడుగా ఏవో కొన్ని చిన్నసినిమాలుకూడా పెద్దపండుగకు సందడిచేస్తాయి. అయితే ఈ దఫా పండుగవేళ చిన్న సినిమాలు తమ ఉనికిని కోల్పోయాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, వి.వి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ‘నాయక్’,  విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా వచ్చిన ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ ఈ రెండు మూవీలే ‘నాయక్’, ‘సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ మొదటి వారం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రెండో వారంలోకూడా ఈ సినిమాలకు జోరుకి బ్రేకులు వేయలేమనే ఉద్దేశంతో ఈ శుక్రవారం బాక్స్ ఆఫీసు వద్ద తెలుగు సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కావున ఈ వారంకూడా ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద హవాని కొనసాగించనున్నాయి. ఈ సినిమాలకున్న క్రౌడ్స్ ఇలాగే కొనసాగితే ఈ వారం కూడా రికార్డ్ స్థాయిలోనే కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
     ఇదిలా ఉంటే, ఈ రెండు చిత్రాలే రాష్ట్రంలోని థియేటర్లను శాసిస్తున్నాయని, దీనికి కారణం ఇండిస్టీలో ''ఆ నలుగురు'' అని కొందరు చిన్న నిర్మాతలు గుర్రుగాఉన్నారు. సంక్రాంతి కానుక అంటూ పండుగకుముందే విడుదలైన చిత్రాలు నాయక్‌, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు.. ఈ రెండు చిత్రాలు రాష్ట్రంలో వున్న థియేటర్లన్నిం టినీ ఆక్యుపై చేశాయి. ఎక్కడ ఏ చిన్న ఊరు వున్నా అక్కడ ఈ రెండు చిత్రాలే నడుస్తున్నాయి. దీనికితోడు ప్రతి థియేటర్ల లోనూ మేనేజర్ల హవా నడుస్తోంది.
sss
        తెలంగాణా, ఆంధ్ర లోని మారుమూల ప్రాంతాల్లోని థియేటర్లలో కెపాసిటీకి మించి టిక్కెట్లు ఇవ్వడం, సెపరేట్‌ కుర్చీలు వేయడం జరిగింది. కోదాడలోని ఓ థియేటర్‌లో థియేటర్‌కు మించి జనాలున్నా... హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్ట కుండా హాలు నింపేశాడు. ప్రత్యేకంగా కుర్చీలువేసి మరీ చూపించే ఏర్పాట్లు చేశారు. కొందరైతే ఇదేమని అడిగితే.. చూస్తే చూడండి.. లేదంటే లేదు.. ఇక్కడ ఇలాగే వుంటుందని చెప్పడం విశేషం.దీంతో తమకు రావాల్సిన ఆదాయం కూడా గండికొట్టేశారని చిన్న నిర్మాతలు వాపోతున్నారు.
        శ్రీకాంత్‌ చిత్రం సేవకుడు వారంముందు రిలీజ్‌ అయినా ఆ రెండు చిత్రాలు విడులకావడంతో అన్నిచోట్ల ఎత్తేశారు. ఏదో మారుమూల థియేటర్లలో ఒకటి అర థియేటర్లలో మాత్రమే సేవకుడు, కొన్ని చిన్న చిత్రాలు ఆడుతున్నాయి. మిగిలిన హీరోల చిత్రాలు విడులకు సిద్ధంగా వున్నా... థియేటర్లు లేక వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఫిలింఛాంబర్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
...avnk

Jr NTR Family

NTR2
NTR1
  
      సినీ.. రాజకీయ రంగంలో సంచలనాలు నమోదు చేసి చరిత్రకెక్కారు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). సినీ రంగాన పౌరాణిక ... జానపద ... సాంఘిక ... చారిత్రకాలపై చెరిగిపోని ముద్రను వేశారు. కాలేజ్ రోజుల నుంచే నటన పట్ల మక్కువ పెంచుకుని రంగస్థలంపై నాటకాలు వేసే ఆయన, 1949 లో 'మనదేశం' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన పోషించిన 'పాతాళ భైరవి' , 'మల్లీశ్వరి', 'పెళ్లిచేసి చూడు' చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో, ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో ఆణిముత్యాలవంటి చిత్రాలు ఆయన 'అభినయ పొది'లో అలా అలా ఒదిగిపోతూ వచ్చాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే, తెరపై పనివాడి పాత్ర నుంచి పరమాత్ముడి పాత్ర వరకూ ఆయన పోషించనీ, మెప్పించని పాత్ర లేనేలేదు. ఆ చరిత్ర పురుషుడి వర్ధంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆ మహానటుడిని మనసారా స్మరించుకుంటోంది తెలుగువిశేష్.కాం
             ఎన్టీఆర్ 17వ వర్థంతి సందర్భంగా ఈ (శుక్రవారం) ఉదయం హైదరాబాద్‌ రసూల్‌పురలోని ఎన్టీఆర్ విగ్రహానికి సినీనటుడు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణీత, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు  సందర్శించి నివాళులర్పించారు. ఆ సందర్భంలోనివే ఈ చిత్రాలు..
NTR3
NTR4
NTR5
...avnk

Ileana D Cruzs New Boyfriend

ileana

         బక్కపల్చటి గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం టాలీవుడ్ ని వదిలి బాలీవుడ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమె పై గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళిన తరువాత సీక్రెట్ గా ఓ బాయ్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఎవరో బయట పడింది. ఈమె సీక్రెట్ గా మెయింటేన్ చేసే భాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకు చెందిన వాడని, అతని పేరు ఆండ్రూ అని, అతడు ఓ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్ అని తెలుస్తుంది. వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా ఘాఢమైన బంధం కొనసాగుతుందని, ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం కూడా చేసుకుంటున్నారని తెలుస్తుంది. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట. 
  బాలీవుడ్ సినిమా అయినా, Phata Poster Nikhla Hero అనే సినిమా షూటింగులో భాగంగా ఆస్ట్రేలియా వెళ్లిన ఇల్లీ బేబీ సమయం దొరికినప్పుడల్లా అక్కడ తన బాయ్ ఫ్రెండ్ ను మీట్ అవుతూ తెగ ఎంజాయ్ చేస్తోందని టాక్. అయితే ఇలియానా మదర్ సమీరా మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని, వారు కేవలం స్నేహితులు మాత్రమే అని అంటోంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం పొరుగింటి కూర పుల్లన అన్నట్లు, ఇక్కడి వారిని వదిలేసి ఆస్ట్రేలియా వాడిని పట్టుకుందని అనుకుంటున్నారు. మరి ఇల్లి బేబీ ప్రేమాయణం పెళ్లి పీఠలు ఎక్కుతుందంటారా ?

Saturday, 12 January 2013

Nayak Movie Unit Press Meet


Nayak Movie Unit Press Meet

   సాధారణంగా నా సినిమాలెక్కువగా మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతాయి. కానీ ఈ సినిమా ఓ వింత అనుభూతి నిచ్చింది. అదేంటంటే - ఇది ఫ్యామిలీస్‌కు కూడా బాగా నచ్చుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా జయప్రకాశ్‌రెడ్డి కేరక్టర్‌ని బాగా ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం డాన్స్ బిట్టయితే వాళ్లకి పిచ్చిపిచ్చిగా నచ్చింది. ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్ అయితే ఆడవాళ్లకి చాలా బాగా నచ్చింది. అందరికీ ఏకపక్షంగా నచ్చింది పోసాని కృష్ణమురళి కేరక్టర్. జనం ఆయన పాత్రని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ తప్ప మిగతా సినిమా అంతా నవ్వుతూ ఎంజాయ్ చేశామనీ ఫ్యామిలీ ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయ్ అంటున్నారు. రాంచరణ్ రెండు పాత్రలూ బాగా చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. సినిమాలో తన బావ చనిపోయినప్పుడు అతని పర్ఫార్మెన్స్ నాకు కన్నీళ్లు తెప్పించింది అని చెప్పారు వి.వి. వినాయక్. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేయగా రూపొందిన 'నాయక్' చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేశారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించగా, యస్. రాధాకృష్ణ సమర్పించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. వినాయక్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...  ఈ సినిమాతో నేనేమనుకున్నానో వంద శాతం దాన్ని సాధించాను. నేనూహించిన దానికి మించి ఆడవాళ్లకు కూడా బాగా నచ్చుతోంది. ఇండస్ట్రీలోని టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలుస్తుందని గట్టిగా చెప్పగలను. ట్రెమండస్ ఓపెనింగ్స్. మొదటి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
Nayak Movie Unit Press Meet

   అత్యధిక థియేటర్‌లలో సినిమాని వేశారు. అందరికీ నచ్చింది. సంక్రాంతి చాలా ముందుగానే వచ్చేసిందంటున్నారు. చిరంజీవి గారికి చాలా నచ్చింది. 'చాలా బాగా తీశావ్ వినయ్. అన్నీ కుదిరాయ్. చాలా అద్భుతంగా ఉంది' అన్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది 'సూపర్‌గా ఉంది' అన్నారు.  అంతేకాకుండా కథలో నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. రెండు పాత్రలూ రూపంలో ఒకే విధంగా ఉన్నా, క్యారెక్టరైజేషన్ పరంగా వాటిలోని వేరియేషన్‌ను రాంచరణ్ చాలా బాగా ప్రదర్శించాడు. కోర్టు బయటి సీన్‌లో క్లోజప్స్‌లో అతను ఎంత బాగా చేశాడంటే, తన కోసం జనం వస్తే, ఆ జనం మీద తనకున్న కృతజ్ఞతను తన కళ్లల్లో ఎంత బాగా అంటే అంత బాగా చూపించాడు. అదివరకు 'ఠాగూర్'ను చిరంజీవి గారితో చేసేప్పుడు చాలా టెన్షన్ పడేవాణ్ణి. ఇప్పుడు చరణ్‌ను చిరంజీవి గారిలాగే చూపించాలనుకున్నా. అందుకు తగ్గట్లే 'చరణ్ చాలా షాట్స్‌లో చిరంజీవిలాగే ఉన్నాడు' అని చాలామంది అంటున్నారు.

Seethamma Vakitlo Sirimalle Chettu Movie Dialogues







seethamma vakitlo sirimalle chettu movie  dialogues

 ఈ రోజు  ఉదయం  సీతమ్మ వాకిట్లో  సిరిమల్లె చెట్టు  విడుదలైన విషయం తెలిసిందే.  రెండు రోజులు ముందే  సంక్రాంతి ముగ్గులు సితమ్మ వాకిట్లో తెలుగు ప్రేక్షకులు వేస్తున్నారు.  సిరిమల్లె చెట్టు విరగబూసి మల్లె పువ్వులతో.. సీతమ్మ ను తెలుగు ఆడపడుచులు సంక్రాంతికి  ఆహ్వానించారు.  సీతమ్మ వారు ఆనందంతో  తెలుగు వారి వాకిట్లో అడుగుపెట్టింది.  దిల్ రాజు పుణ్యమా అని .. సంక్రాంతికి సితమ్మను  తెలుగు ప్రేక్షకులక చూపించారు. ఆయనను   సంక్రాంతి పండగ రోజు తెలుగు వారి వాకిట్లో ముత్యాల ముగ్గు వేసి .. అందులో ఒక గొబ్బెమ్మగా పెట్టాలని  తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో  నవ్వులు పూయించిన పది పంచ్  డైలాగులు ఇవే...
1.‘నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను’  
2.‘ఇంకొక్క 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కడ ముద్దు పెటేస్తానో తెలియదు’ 
3.‘ఇలాంటి ఫిగర్ ని చూసి తట్టుకోవాలంటే... ఒకటి కాదు 100 భగవద్గీతలు చదవాలి’ 
4. ‘ఒక చిన్న అబద్ధం చెప్పచు కదే... జీవితాన్ని లామినేట్ చేసి నీ చేతిలో పెడతానే’  
5.‘మా బాబు చెపితేనే మేం వినలేదు. ఎవడో గొట్టాం గాడు చెబితే ఎలా వింటాం’  
6. ‘పొద్దున్నే 9 గం.లకి బైటికివెళ్లి, సాయంత్రం 6 గం.లకి ఇంటికొచ్చి.. టివిలో ఏ ఛానెల్ చూడాలో తెలియక అటు ఇటు కొట్టేస్కోవడం నా వల్ల కాదు’ 
7. ‘అసలే పిరికి జనం, పిరికి లోకం, కాస్త ధైర్యానికి దమ్ము’ 
8.‘ఈ జనాలేంట్రా బాబు.., ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పోలోమని వచేస్తారు.’
9. ‘మనసులో ఏదీ ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది.’ 
10. ‘ ఏంటో నాకన్నీ అలా.. తెలిసిపోతుంటాయి.’