మంచి
ఫిగర్ ఉన్నప్పుడే .. పైసల్ సంపాదించుకోవాలి. ఆ ఫిగర్ ను వెండితెరపై
చూపిస్తూ... కోట్లు దండుకునే భామలు చాలా మంది సినీ ప్రపంచంలో ఉన్నారు.
నిమ్మకాయంత సైజులున్న ఫిగర్ ను, పుచ్చకాయ సైజులుగా చేసుకోని మగవారికి
నిద్రలేకుండా చేస్తుంటారు కొంత మంది హాట్ భామలు. కొంత మంది భామలు తన
నడుమును నల్లత్రాచులా తిప్పు .. ఎదుటవారిలో వేడిని పెంచుతుంటారు.
హీరోయిన్ హన్సిక కోలీవుడ్ కు వెళ్లిన తరువాత .. తమిళ తంబిల సాంబరు బాగా
లాగించటంతో అరటి బొద్దలా అందంగా తయారైంది. ఆమె అందాలు కోలీవుడ్ వరకే
పరిమితం కావటం విశేషం. అయితే రీసెంట్ గా టాలీవుడ్ చందమామ కాజల్ కొంచెం
కొవ్వు పట్టింది. లేత తమలపాకులాంటి అందాలను తామరాకులా పెంచినట్లు
తెలుస్తోంది.
కాజల్ నటించిన సినిమా రీసెంట్ విడుదలైంది. ఆ సినిమాలో
కాజల్ అందాలు ముదిరినట్లు తెలుస్తోంది. కాజల్ అందాలపై ఎవరైన ఎక్సర్ సైజ్
చేస్తున్నారో, ఆమె జిమ్ కు వెళ్లి పెంచిదో, నచ్చిన పుడ్ ఐటమ్ ను
లాగించిందో తెలియాదు గానీ, మొత్తం మీద ఆమెలో ఆంటీ అందాలు కనిపించాయి.
టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో నటించిన బాద్ షా సినిమాలో కాజల్
అందాలు.. తెలుగు ప్రేక్షకులకు చేదుగా అనిపించినట్లు సమాచారం. కొన్ని
సన్నివేశాల్లో.. కాజల్ కు ఎన్టీఆర్ తమ్ముడగా కనిపించినట్లు సినీఅభిమానులు
చెప్పుకుంటున్నారు. చందమామ లాంటి అందాలను చెరువంత చేసుకుంటే ఇలాంటి
విమర్శలే వినిపిస్తాయాని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ప్రిన్స్
మహేష్ బాబు హాట్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ ల్లో ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమాలో అనుష్క ‘ఖలేజా’ ముందు
ప్రిన్స్ మహేష్ బాబు తమ్ముడుగా కనిపించాడనే రూమర్స్ అప్పట్లో
వినిపించాయి. ఆ విమర్శలకు అనుష్క అలిగి కోలివుడ్ కు పారిపోయినట్లు
అప్పట్లో ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకున్నారు. అసలే ఈ పోటీ ప్రపంచంలో
ఫిగర్ కాస్తా.. ఫ్రీగా అయితే చాలా కష్టమాని సీనియర్ ఆంటీలు చెబుతున్నారు.
కాజల్ ఈ విషయం తెలుసుకోని. ఒంట్లో ఉన్న కొవ్వును తగ్గిస్తే చాలు అని ఆమె
అభిమానుకులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment