Wednesday, 10 April 2013

Manchu Manoj Hot Romance Fourgirls In Potugadu


    ఇప్పటికే తెలుగుతెరపై ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తున్నా జులాయి ఎవరు అందరి తెలుసు. ఇప్పుడు ఆ కుర్రకారు  ఆ జులాయి కోసం ఎదురుచూస్తున్నారు.  టాలీవుడ్ జులాయి మీద అంత మోజు పెంచుకున్న భామలు చాలా మంది ఉన్నారు.  అలాంటి జులాయికే  షాకిచ్చిస్తున్నాడు మంచువారి అబ్బాయి  మనోజ్.  టాలీవుడ్ తెరపై  కొన్ని ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న  నటుడు మంచు మనోజ్  ఈసారి సరికొత్తగా ప్రయోగం చేయబోతున్నాడు.  మనోజ్ ప్రయోగం  అన్న వెంటనే  డాక్టర్ మోహన్ బాబుకు గుండెల్లో  ఉన్న స్పీడో మీటర్  వేగం పెంచింది. అంటే గతంలో  కొడుకు ప్రయోగాలతో.. ఫైసల్ పొగొట్టుకున్న నిర్మాతగా  టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే  ఈ ఏకంగా  నలుగురమ్మాయిలతో కలిసి రొమాన్స్ చెయ్యాటానికి  సిద్దమైనట్లు టాలీవుడ్ వర్గాలు  చెబుతున్నాయి. అయితే మనోజ్ సరసన సాక్షి చౌదరి,  సిమ్రాన్ ముండి, నటాలియా కౌర్ , పాటు మరో హీరోయిన్ కూడా  ఉన్నట్లు సమాచారం. అయితే  అటు పొగడ్తకి, ఇటు తెగడ్తకి  రెండింటికి సరిపోయే పదం పోటుగాడుఅనే పేరుతో మనోజ్ రోమాన్స్ చేయటానికి  సిద్దంగా ఉన్నారు.   అయితే  ఈ పోటుగాడు  సాక్షి చౌదరిపై తో కలిసి  50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి   బీజాపూర్ లో హాట్ రొమాన్స్ చేసినట్లు  టాలీవుడ్ సమాచారం.  అంటే ఒక్క పాట కోసం 50 లక్షలు ఖర్చుపెట్టి షూటింగ్ చెయ్యటం పై  మంచు మోహన్ బాబు ఆందోళన చెందుతున్నట్లు  ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు.   

No comments:

Post a Comment