సినిమా రివ్యూలు
నితిన్ ‘ఇష్క్ ’ అనే ప్రేమకధా చిత్రం చేసి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన విజయంతో మళ్లీ అలాంటి కథనే ఎంచుకుకొని ‘గుండెజారి గల్లంతయిందే ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్ని ఏం చేసిందో తెలుసుకోవాలంటే కింద క్లిక్ చేయండి.
http://www.teluguwishesh.com/cinema/200-movie-film-reviews/44073-gunde-jaari-gallanthayyinde-telugu-movie-review.html
అల్లు
అరవింద్ మూడవ కుమారుడు అల్లు శిరీష్ కథానాయకుడిగా రాధామోహన్ దర్శకత్వంలో
ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాష్ రాజ్ నిర్మించిన చిత్రం గౌరవం
ఈరోజు విడుదలైంది. ఈ సినిమా రివ్యూ కోసం కింద క్లిక్ చేయండి.
No comments:
Post a Comment